గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.

వివాహేతర సంబంధం నేపథ్యంలో సోము నాయక్ అనే కరెంటు లైన్ మెన్ నీ నరికి చంపిన ఏల్పూరి అర్జున్ రావు
 
అర్జున్ రావు  భార్యతో సోమునాయక్ వివాహేతర సంబంధం కలిగి ఉండడానికి గమనించి గొడ్డలితో నరికి చంపిన అర్జున్ రావు
అక్కడికక్కడే మృతి చెందిన కరెంటు లైన్ మెన్ సోము నాయక్