44 వ డివిజన్ లోని కొరిటిపాడు చాగంటి సాంబిరెడ్డి రోడ్ నందు నూతనముగా ఏర్పాటు చేసిన శ్రీ కళ్యాణ కోదండ రామాలయం ద్వజస్తంబ ప్రతిష్ట మరియు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు

1.

 44 వ డివిజన్ లోని కొరిటిపాడు చాగంటి సాంబిరెడ్డి రోడ్ నందు నూతనముగా ఏర్పాటు చేసిన శ్రీ కళ్యాణ కోదండ రామాలయం ద్వజస్తంబ ప్రతిష్ట మరియు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత వలివీరరెడ్డి గారు,యక్కలూరి మారుతి కోటిలింగారెడ్డి మరియు పలువురు ప్రజాప్రతినిధులు.

ఈ రోజు 20 వ డివిజన్ సంపత్ నగర్ లో నూతనంగా నిర్మించినున్న శ్రీ సీతారామ స్వామి  వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,కావటి విక్రమ్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.