గుంటూరు లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రాధమిక వైద్య సంఘాల సమాఖ్య వారు నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ

1.

ఈ రోజు గుంటూరు లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రాధమిక వైద్య సంఘాల సమాఖ్య వారు నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు