తూర్పు నియోజకవర్గం  పొన్నూరు రోడ్డు వద్ద ఉన్న A.R కన్వెన్షన్ హాల్లో  దైవ సేవకులు సదస్సు నిర్వహించారు,

1.

తూర్పు నియోజకవర్గం  పొన్నూరు రోడ్డు వద్ద ఉన్న A.R కన్వెన్షన్ హాల్లో  దైవ సేవకులు సదస్సు నిర్వహించారు,

తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా గారు మరియు 


ముఖ్యఅతిథులుగా వైయస్ విమలారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం  ప్రత్యేక ప్రార్థనల్లో  కార్యక్రమంలో పాల్గొని నూరిఫాతిమాను తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆశీర్వదించారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అమలవుతున్న తీరు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని విమల రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు మరియు  నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పాస్టర్‌లు హాజరయ్యారు.