విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సీఎం జగన్ గారు..

1.

విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సీఎం జగన్ గారు..

క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేత..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు మరియు ఇతర మంత్రులు,ఎమ్మెల్యేలు