తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి 

కల్లు గీస్తుండగా గుండెపోటు 

తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి 
 
భువనగిరి: మోత్కూరు మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు లక్ష్మయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో చెట్టుపైనే మృతి చెందాడు.